నీట మునిగిన పంటను కాపాడేందుకు రైతు ఐడియా 😱 | Desi Jugaad In Farming #viral
అకాల వర్షాల వల్ల నీట మునిగిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు కనిపెట్టిన అద్భుతమైన దేశీ జుగాడ్ ఆలోచన ఇది. నాలుగు పెద్ద గిన్నెలలో మంచం కాళ్లను ఉంచి, ఆ మంచంపై వరి పనలను ఉంచి నీటిపై తేలుస్తూ ప్రధాన రహదారికి చేరుస్తున్నారు.
Farmers used an incredible Desi Jugaad innovation to save and transport their flood-submerged paddy harvest. By placing a cot (charpai) over four large vessels to float on water, they easily moved the crop safely!
ఈ వీడియో నచ్చితే తప్పకుండా Like చేయండి, Share చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని Comment రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని Subscribe చేసుకోండి!

